| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | P | Q | R | S | T | U | V | W | X | Y | Z

Sunday 17 March 2013


Jeevitha  Rajashaker

File Name: Idi Cheragani Premaku Song
Size: 4.31 Mb
File Created On: 28/11/11 18:36

Download (4.31 Mb)
Compressed 48Kbs (1.62 Mb)



Telugu lyrics

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని కళ్యాణానికి కలకాలం
వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ..ఆ..ఆ..అ..ఆ..
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని కళ్యాణానికి కలకాలం
వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

కళ్యాణ గంధాలు కౌగిళికి తెలుసు
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు
పారాణి మిసమిసలు పదములకు తెలుసు
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు
చిగురుటాశల. చిలిపి చేతలు.
పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని కళ్యాణానికి కలకాలం
వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
మింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలి పూలు ఇల్లాలు అందం
జన్మజన్మల. పుణ్యఫలముగా.
జాలువారు పసిపాప నవ్వులే ఆలుమగలకు అందం

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఇది మమతల మేడకు ప్రాకారం
ఓ..ఓ..ఓ..ఓ..
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని కళ్యాణానికి కలకాలం
వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...